Friday, December 20, 2024

అయోధ్య విమానాశ్రయానికి “మహర్షి వాల్మీకి” పేరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అయోధ్యలో నిర్మాణమైన విమానాశ్రయానికి మళ్లీ పేరు మార్చారు. అంతకు ముందు “మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం” అని వ్యవహరించగా ఇప్పుడు “వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయ అయోధ్యధామ్ ” అని పేరు మార్చడమైంది. రామాయణ గాధను రచించిన మహర్షి వాల్మీకి అని అందరికీ తెలిసిందే. డిసెంబర్ 30న ప్రధాని మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News