Thursday, January 23, 2025

అయోధ్యలో ఆకట్టుకుంటున్న బాలరాముడు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో బాలరాముడు స్వర్ణాభరణాలతో పద్మపీఠంపై మెరిసిపోతున్నాడు. బాలరాముడి నుదుటన వజ్రనామం ధగద్ధగలాడుతోంది. ఎడమ చేతిలో బంగారు ధనస్సు, కుడి చేతిలో బాణం పట్టుకుని భక్తులకు రేపటినుంచి దర్శనం ఇవ్వనున్నాడు. అభిజిత్ లగ్నంలో ప్రధాని చేతుల మీదుగా 84 సెకన్లపాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రధాని బాలరాముడికి తొలి హారతి ఇచ్చి, సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్య రామనామ స్మరణతో మారుమోగుతోంది. న్యూ యార్క్ లోని టైమ్ స్క్వేర్ లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News