Monday, December 23, 2024

అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు… జనసేనలో కలకలం

- Advertisement -
- Advertisement -

కాకినాడ: టిడిపి నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలతో జనసేనలో కలకలం సృష్టిస్తున్నాయి. పిఠాపురంలో అయ్యన్నపాతుడు వ్యాఖ్యలు దుమారంరేపుతున్నాయి. లోకల్-నాన్ లోకల్ అంటూ కొత్త చర్చకు తెరలేపాడు. పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. తలుపుకొడితే పలకరిస్తారా? అంటూ జనసేన ఇన్‌ఛార్జ్‌పై వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేన ఆశిస్తుంది. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలతో జనసేన నేతలు మండిపడుతున్నారు. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News