Wednesday, January 22, 2025

అయ్యన్నపాత్రుడు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో అయ్యన్నను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులను అయ్యన్న దూషించిన విషయం తెలిసిందే. అయ్యన్నను విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు తరలించారు.

Also Read: ఆదిలాబాద్ లో భార్యను చంపిన భర్త… నాలుగు నెలల క్రితమే పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News