Sunday, December 22, 2024

శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి..

- Advertisement -
- Advertisement -

శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. దీంతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.లక్షల మంది అయ్యప్ప భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకరించారు. సోమవారం సాయంత్రం మకరజ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

మకరజ్యోతి దర్శనం కోసం లక్షల్లో భక్తులు తరలిరావడంతో.. పంబా, సన్నిధానం, పులిమేడ్‌, నీలికల్‌ ప్రాంతాల్లో ట్రావెన్‌కోర్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News