Sunday, December 22, 2024

అయ్యప్ప స్వాముల రక్తదాన శిబిరం

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ పట్టణంలోని రామమందిరం ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్పదీక్షాదారులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన వచ్చింది. 41మంది మాలాధారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఖేడ్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి కోటగిరి నర్సిలు, గౌరవ అధ్యక్షులు అభిషేక్‌శెట్కార్, శివానంద్, ప్రశాంత్, మోహన్‌గౌడ్, రమేష్, మధుసూధన్‌రెడ్డి, ఓ ప్రకాష్, సాయి, భూమయ్య, పాండు, పండరిరెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News