Monday, December 23, 2024

ఒయులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు….

- Advertisement -
- Advertisement -

Azadi ka Amrit Mahotsav programs in OU

 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 7.00 గంటలకు స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు సందర్భంగా ఫ్రీడం వాక్ నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర చారిత్రక ఆర్ట్స్ కాలేజీ వద్ద ముగిసింది. ప్రొఫెసర్ డి రవీందర్, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ రిజిస్ట్రార్, ఒఎస్‌డి, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఫ్యాకల్టీ సభ్యులు, నాన్ టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ స్కాలర్‌లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఫ్రీడమ్ వాక్‌లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News