Sunday, January 19, 2025

ఎస్‌బిఐ ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లోకల్ హెడ్ ఆఫీస్ కోఠి సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్(అకమ్) కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, హైదరాబాద్ సర్కిల్ సిజిఎం రాజేష్ కుమార్, సిబ్బంది ‘పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ’ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News