Sunday, December 22, 2024

ఆన్ లైన్ బెట్టింగ్ కు బిటెక్ విద్యార్థి బలి..

- Advertisement -
- Advertisement -

B.Tech Student suicide due to Online Betting in Chittoor

చిత్తూరు: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో విద్యార్థి బలయ్యాడు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లకు పాల్పడి ఓ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని పలమనేరులో చోటుచేసుకుంది. బెట్టింగ్ లో నష్టాలు, అప్పుల పాలవడంతో ఆందోళనకు గురై చన్నమండ్యానికి చెందిన బిటెక్ విద్యార్థి దిలీప్ రెడ్డీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

B.Tech Student suicide due to Online Betting in Chittoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News