Sunday, January 19, 2025

వికలాంగుల ట్రై సైకిల్‌కు బి. వినోద్ కుమార్ భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ముగ్గురు వికలాంగులకు ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్ ఇప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ బి. శైలజ (ఐఏఎస్)కు లేఖ రాస్తూ వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లేరుగూడ, పోచమ్మ తండా గ్రామానికి చెందిన వికలాంగులు బానోత్ రమేష్ (38), పోడేటి లక్ష్మణ్ (37), బానోత్ రమేష్ (32)లకు ట్రై సైకిల్ లేని కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం తనకు జేఎన్‌టియూహెచ్ జేఏసి చైర్మన్ డా. బి.రవీందర్ నాయక్ , డా. బి.సంజీవ్ నాయక్‌ల వినతిపత్రం మేరకు స్పందించి మీకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గిరిజన బిడ్డలను ఆదుకుంటూ తక్షణమే స్పందించి వారికి ప్రభుత్వం తరఫున వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ట్రై సైకిల్ అందజేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News