Sunday, January 19, 2025

అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు జన్మ

- Advertisement -
- Advertisement -

చందుర్తి: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో బతుకుదెరువు కోసం ఒరిస్సా నుండి ఇటుక బట్టిలో పనిచేయడానికి వచ్చిన మహిళ పండంటి బిడ్డకు ఆదివారం జన్మనిచ్చింది.పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహిళ అంబులెన్స్ లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాలింతను చందుర్థి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 108 అంబులెన్స్ నిర్వాహకులకు, ఆరోగ్య అధికారులు, సిబ్బందికి ప్రత్యేకత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News