Monday, December 23, 2024

ఆల్కహాల్ సంపులో పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని ఓ పరిశ్రమలోని ఆల్కహాల్ సంపులో పడి చిన్నారి(3) చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ కు చెందిన రామ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీడిమెట్ల పరిధిలో నివసిస్తున్నాడు. రాజ్‌కమ్ ల్యాబ్‌లో రామ్ సెక్యూర్టీ గార్డుగా పని చేస్తున్నాడు. అగస్టు 16న రాజుకుమార్ ఆడుకుంటూ వెళ్లి ఆల్కహాల్ సంపులో పడ్డాడు. అదే సమయంలో తల్లిదండ్రుల పనిలో నిమగ్నంకావడంతో గుర్తించలేదు. కొంచెం సేపు తరువాత వెతకగా చిన్నారి ఆల్కహాల్ సంపులో కనిపించింది. పైకి తీసి చూడగా అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News