Thursday, December 26, 2024

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పసికందు మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మలం మింగడంతోనే పాప చనిపోయిందని వైద్యులు వివరణ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు బిజెపి నాయకులు ధర్నాకు దిగారు. కుటుంబీకుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News