Monday, December 23, 2024

ఇబ్రహీంపట్నంలో ముళ్ళపొదల్లో పసికందు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : ముళ్ళపొదల్లో శిశువును పడేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఈ నెల 23న ప్రసవ సమయంలో తల్లి దివ్య ప్రసవించగానే మృతి చెందింది .  దివ్య భర్త శిశువును దొనబండ దగ్గర ముళ్ళపొదల్లో పడేసాడు. శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News