Sunday, December 22, 2024

వీధి కుక్కల దాడిలో పసికందు మృతి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా, భీమిని మండలం, కేస్లాపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. వీధికుక్కల దాడిలో ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందింది. బుధవారం రాత్రి చిన్నారిని ఓ మహిళ పంట చేనులో వదిలి వెళ్లిపోయింది. వీధి కుక్కలు ఆ చిన్నారిని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలు గంగను అదుపులోకి తీసుకొని విచారిసున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News