Saturday, April 26, 2025

బిఎసిలో లేని అంశాలపై చర్చ ఎందుకు: అక్బరుద్దీన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిఎసిలో లేని అంశాలపై చర్చ ఎందుకు పెట్టారని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసి ప్రశ్నించారు. బిసి కులగణనపై శాసన సభలో చర్చ సదర్భంగా అక్బరుద్దీన్ ప్రసంగించారు. సభ కార్యకలాపాలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని, పార్టీలను విశ్వాసంలోకి తీసుకోనప్పుడు బిఎసి ఎందుకు అని అక్బరుద్దీన్ అడిగారు. 2014లో సమగ్ర సర్వే నిర్వహించారని, సమగ్ర సర్వే వివరాలు ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదని, సమగ్ర సర్వే వివరాలతో ఎవరికి ప్రయోజనం కలిగిందో చెప్పాలని, ఇప్పటికైనా సమగ్ర సర్వే వివరాలను అధికారికంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News