Thursday, December 26, 2024

బచ్చన్నపేట ఎస్ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ యంపిడిఒ నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎస్ఐ నవీన్ కుమార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ కేసు విషయంలో పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు విధుల్లో ఆలసత్వం వహించినందుకు బచ్చన్నపేట ఎస్ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News