Wednesday, January 22, 2025

కుత్బుల్లాపూర్ లో రెండు లారీల పట్టు చీరలను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్ మెంట్ పై పోలీసుల దాడి చేశారు. ఒక కోటి రుపాయలు విలువచేసే పట్టుచీరలను రెండు లారీలతో అపార్ట్ మెంట్ లో డంప్ చేస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుంచి మాల్ కొన్నట్టు పోలీసులకు యజమాని తెలిపాడు. పట్టుచీరల లోడ్ లతో ఉన్న రెండు లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.

Also Read: “ఉక్కు గుండెను వొక్కసారన్నతాకాలనున్నదే” పాట… (వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News