Wednesday, January 22, 2025

కాంగ్రెస్ వార్ రూం నుంచే నాపై దుష్ప్రచారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తాను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ టిపిసిసి చీఫ్, నల్గొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీరియస్ అయ్యారు. మంగళవారం జరిగే తెలంగాణ స్ట్రాటజీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News