Sunday, December 22, 2024

2023లో పట్టాలెక్కనున్న ‘బడే మియా చోటే మియా’..

- Advertisement -
- Advertisement -

ముంబై: యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ‘బడే మియా చోటే మియా’లో అక్షయ్ కుమార్‌తో కలసి నటించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో టైగర్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించనుందని సమాచారం. ఈ సినిమాను 2023, ఫిబ్రవరిలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Bade Miya Chote Miya Movie shoot begins in 2023 Feb

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News