Saturday, December 28, 2024

‘బ‌దాయి దో’ ట్రైలర్ విడుదల.. నవ్వులే నవ్వులు..

- Advertisement -
- Advertisement -

Badhaai Do Movie Trailer Released

ముంబయి: రాజ్‌కుమార్ రావు, భూమి ప‌డ్నేక‌ర్ జంట‌గా న‌టించిన హిందీ చిత్రం ‘బ‌దాయి దో’. ఈ సినిమాలో ఇద్ద‌రూ స్వ‌లింగ సంప‌ర్కులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్వ‌లింగ సంప‌ర్కులైన వీరద్దరూ పెళ్లీ చేసుకుంటారు. ఆ తర్వాత ఇరుకుంటాలకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు వారు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కుల‌క‌ర్ణి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11వ విడుదల కానుంది.

Badhaai Do Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News