Thursday, December 19, 2024

ప్లై ఓవర్ ప్రమాదం బాధితులకు మేయర్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్‌బినగర్‌లోని సాగర్ రింగ్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కూలిన ఘటనలో గాయపడిన బాధితులను బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామ్మరించారు.

సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పర్మామర్శించిన మేయర్ వారికి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఎవరికీ ప్రాణపాయం లేదని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని మేయర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News