Monday, December 23, 2024

సీనియర్ సిటిజన్ల కోసం రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ బీమా సంస్థ బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా ఆరోగ్య బీమా రైడర్ ‘రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ రైడర్ తల్లిదండ్రుల బాధ్యతను సజావుగా నెరవేర్చడంలో సహాయం చేస్తుంది.

సీనియర్ సిటిజన్‌లు సాధ్యమైనంత ఎక్కువ సంరక్షణను అందుకునే ఒకరితో ఒకరు సహకరించుకునే సేవలను, నిపుణుల సమగ్ర నెట్‌వర్క్‌ను కంపెనీ అందిస్త్తోంది. ఇది కస్టమర్‌లను పెద్ద మొత్తంలో నగదును ఖర్చు చేయకుండా కాపాడడమే కాకుండా ఆందోళనలను తగ్గిస్తుంది. ఇది రూ.700 నుంచి మొదలవుతుంది ,జిఎస్‌టి మినహాయించి రూ.7,500 వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News