Sunday, December 22, 2024

నేడు అత్యధిక స్థాయిని తాకిన బజాజ్ ఆటో షేర్

- Advertisement -
- Advertisement -

ముంబై: బజాజ్ ఆటో షేర్లు నేడు బిఎస్ఈలో రికార్డు స్థాయిని తాకాయి. ప్రస్తుతం ఈ షేరు రూ. 10301 వద్ద ట్రేడవుతోంది.  అంటే దాదాపు 4 శాతం మేరకు పెరిగింది. టూ, త్రీ వీలర్స్ తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటో ఈ క్యాలెండర్ ఇయర్ 2024లో ఔట్ పర్ఫామ్ చేసింది. మార్కెట్ లో దాదాపు 50 శాతం పెరిగింది. కాగా బిఎస్ఈ సెన్సెక్స్ మాత్రం కేవలం 12 శాతం పెరిగింది. నేడు బజాజ్ ఆటో 52 వీక్ హైని తాకింది. పైగా అసలు కిందికి దిగనే లేదు. పైగా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3 ట్రిలియన్ గా ఉంది. 2024 నుంచి 2027 మధ్య కాలంలో దాని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) 8 శాతం పెరుగనున్నట్లు జెపి మోర్గాన్ పేర్కొంది. బజాజ్ ఆటో ఇండియాలోనే కాక, విదేశాల్లో కూడా తన ప్రొడక్ట్స్ ను అమ్ముతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News