Thursday, January 23, 2025

ఇండియాలో బజాజ్ ఫ్రీడం 125 సిఎన్ జి మోటార్ సైకిల్

- Advertisement -
- Advertisement -

ముంబై: సిఎన్ జితో నడిచే మోటార్ సైకిల్ ‘ఫ్రీడం125’ ని బజాజ్ ఆటో ఆవిష్కరించింది. ఇది పెట్రోల్, సిఎన్ జి తో నడిచే డ్యూయల్ సెటప్ మోటార్ సైకిల్. దీని షోరూమ్ ధర రూ. 95000 కాగా, ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.10 లక్షలు. మహారాష్ట్ర, గుజరాత్ లో మొదట అమ్మకాలు జరుగనున్నాయి. అంతేకాక ఈ మోడల్ మోటార్ సైకిల్స్ ను ఈజిప్ట్ , టాంజానియా, పెరూ, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లకు కూడా ఎగుమతి చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News