Sunday, December 22, 2024

బజాజ్ మార్కెట్స్‌తో వృద్ధి హోమ్‌ ఫైనాన్స్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

అందుబాటులో ఇంటి రుణాలు, స్మార్ట్ రీఫైనాన్సింగ్ ప్రత్యామ్నాయాల నుంచి తమ వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చూసేందుకు ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి వృద్ధి హోమ్ ఫైనాన్‌సతో బజాజ్ మార్కెట్స్ భాగస్వామ్యంకుదుర్చుకున్నది. వివిధ ఆదాయాలు వచ్చే వ్యక్తుల కోసం ఇంటి యాజమాన్యం అందజేసే దిశగా గణనీయమైన అడుగు కానున్న ఈ భాగస్వామ్యం వల్ల అందరికీ ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి. మొదటి సారి ఇళ్ల కొనుగోలుదారులు, పెరుగుతున్న కుటుంబాలు, తమ ఇళ్ల మెరుగుదలను కోరుకునేవారికి ఉపకరించే విధంగా వృద్ధి హోమ్ పైనాన్స్ బజాజ్ మార్కెట్స్‌పై సాలుకు12 శాతం వడ్డీ రేటుతో రుణాలు, రూ. 25 లక్షల వరకు సరళీకృత రుణాలు, 12 ఏళ్ల వరకు నెలసరి వాయిదా తగ్గింపుతో రుణం తిరిగి చెల్లించే సౌకర్యాన్ని కల్పించనున్నద.ఇ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News