Monday, December 23, 2024

కెయులో మొక్కలు నాటిన బాలరాజ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

Bala raj yadav planted trees in Green India challenge

 

హైదరాబాద్: తెలంగాణ షీప్స్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఆయనను  సన్మానించారు. యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నందు విద్యార్థి నాయకులతో కలిసి ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్  గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో బాలరాజుయాదవ్ మెుక్కలు నాటారు.  జమ్మికుంట జడ్ పిటిసి శ్రీరాం శ్యామ్, కెయు జెఎసి నేత వీరేందర్, యాకూభ్ రెడ్డి, టిఆర్ఎస్వీ నేత శరత్ చంద్ర గౌడ్, కొమరయ్య, టిఆర్ఎస్ వి కెయు అద్యక్షులు ప్రశాంత్, వినోద్ యాదవ్, ప్రశాంత్, రంజిత్, జున్ను రాజు యాదవ్, గోపాల్, సుధాకర్ నేత, రంజిత్, అశోక్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News