- Advertisement -
వరంగల్: బలగం సినిమాలో నటించిన మొగిలయ్య మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య రావడంతో మొగిలయ్య అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో మొగిలయ్యను హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. మొగిలయ్య ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తమను ప్రభుత్వం ఆదోకోవాలని మొగిలయ్య భార్య కొముర్మ వేడుకోంటోంది. బలగం సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మొగిలయ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
- Advertisement -