Saturday, December 21, 2024

మల్లు రవికి కృతజ్ఞతలు తెలిపిన బాలగౌని బాలరాజ్‌ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గౌడ్స్ డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినందుకు,కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో తను వంతు కృషిచేసిన మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లు రవిని మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు గౌడ కుల నాయకులు. వారిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్,  తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News