Friday, April 4, 2025

హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించారు. గత రెండు ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీ సాధించారు. తన సమీప అభ్యర్థి కోడూరి దీపికపై 31602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బాలకృష్ణ తండ్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామరావు కూడా హిందూపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంఎల్ఏగా గెలుపొందారు. వారి కుటుంబానికి ఈ నియోజకవర్గం అచ్చివచ్చినట్లుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News