Wednesday, January 22, 2025

బాలకృష్ణ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

- Advertisement -
- Advertisement -

ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన బాలకృష్ణ హెలికాప్టర్ లో పైలెట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. బయలుదేరిన కాసేపటికే లోపాన్ని గుర్తించి ఒంగోలు పిటిసి గ్రౌండ్స్ లో బాలకృష్ణ హెలికాప్టర్ ను సేఫ్ గా అత్యవసర ల్యాండింగ్ చేశారు. నిన్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం బాలయ్య, శ్రుతిహాసన్ ఒంగోలు వెళ్లిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపాన్ని సరిచేయడం వీలు కాకపోతే బాలయ్య రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News