Friday, December 27, 2024

బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ఎపి: హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణకు హిందూపురంలో తృటిలో ప్రమాదం తప్పింది. టిడిపి నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రసంగం తర్వాత వాహనం దితుండగా బాలకృష్ష తూలి పడ్డాడు. పక్కనే ఉన్న వాళ్లు పట్టుకోవడంతో బాలయ్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎం జరిగిందో తెలియక అభిమానులు కొద్దిసేపు అయోమయానికి లోనైనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News