Friday, December 20, 2024

బాలయ్య నెక్ట్స్ మూవీ‌ అప్‌డేట్.. ముహూర్తం ఫిక్స్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ నటుడు నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK108 ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు. ఎన్‌బికె 108 షూటింగ్ ముహూర్తానికి రేపు ఉదయం 09:36 గంటలకు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేయగా, ప్రస్తుతం ఎన్‌బికె 108 గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Balakrishna nbk 108 Film To Launch Tomorrowసిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నోటా కాస్ట్ అండ్ క్రూ సినిమాలో ఉంటుందని అంటున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం 2023 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News