Monday, December 23, 2024

బాలకృష్ణకు కరోనా

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. “గత రెండు రోజులుగా నన్ను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలి” అని బాలకృష్ణ తెలియజేశారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Balakrishna test positive for Covid-19 Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News