Monday, December 23, 2024

రజనీకాంత్‌కు ఘనస్వాగతం పలికిన బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: నటుడు, ఎంఎల్‌ఎ బాలకృష్ణ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రజనీకాంత్‌కు బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా అంకురార్పణ సభకు రజనీకాంత్ హాజరుకానున్నారు.

Also Read: రూ. 121 కోట్ల బంగారం కంటెయినర్ ఏమైంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News