Monday, December 23, 2024

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బాలానగర్ పరిధిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు రేణుక(42), భరత్(06)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: విష్ణు ప్రియతో ప్రేమపెళ్లిపై స్పందించిన జెడి చక్రవర్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News