Tuesday, January 7, 2025

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట..

- Advertisement -
- Advertisement -

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. బాలాపూర్ గణేష్ ఊరేగింపు యాత్రలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరకున్న తర్వాత గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభించారు. స్థానికులు, ఇతర ప్రాంతాల వారు ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపతున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం పాటకు తీగల కృష్ణారెడ్డి, జడ్పి ఛైర్ పర్సన్ అనితా రెడ్డిలు హాజరయ్యారు. వేలంపాట అనంతరం బాలాపూర్ గణేష్, హుస్సేన్ సాగర్ కు బయల్దేరనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News