Tuesday, January 7, 2025

బాలాపూర్ లడ్డూకు మరోసారి రికార్డు ధర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూకు వేలంలో మరోసారి రికార్డు ధర పలికింది. ఈరోజు వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానందరెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్నాడు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షల ధర పలికింది. కాగా, ఈ ఏడాది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.1.26కోట్లు పలికింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News