Thursday, May 8, 2025

హిందీ జబర్థస్తీ కుదరదు: ఉద్ధవ్

- Advertisement -
- Advertisement -

ముంబయి:  మహారాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని సహించేది లేదు. అనుమతించేది లేదని శివసేన (యు) నేత బాలాసాహెబ్ థాకరే కేంద్రాన్ని హెచ్చరించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వం ఇటీవలే 1 వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు తప్పనిసరి మూడో లాంగ్వేజ్‌గా చేసింది. దీనిపై ఉద్ధవ్ స్పందించారు. స్థానికంగా ఆయన భారతీయ కామ్‌గార్ సేన కార్యక్రమంలో శనివారం మాట్లాడారు. ఉద్ధవ్ పార్టీకి ఇది వర్కర్ల విభాగంగా ఉంది. తమకు హిందీ అంటే అయిష్టత లేదని, అయితే హిందీని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని , మరాఠాకే ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News