Wednesday, January 22, 2025

మైత్రి మూవీస్‌లో నేను పెట్టుబడి పెట్టలేదు: బాలినేని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మైత్రి మూవీస్‌లో తాను పెట్టుబడి పెట్టినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరూపించగలరా? అని బాలినేని శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు. మైత్రిలో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. తనపై ఆరోపణలు నిరూపించుకుంటే జనసేన నేతలపై చర్యలు తీసుకుంటారా? అని బాలినేని నిలదీశారు. పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. అసత్యాలు రాస్తున్న ఈనాడుపై పరువునష్టం దావా వేస్తానన్నారు.

Also Read: అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News