Thursday, January 23, 2025

క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీ ఓయూకు రావాలి: బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగ్గారెడ్డి నాపై వ్యక్తిగత విమర్శలు చేశారని టిఆర్ఎస్ పిప్ బాల్కసుమన్ మండిపడ్డాడు. శనివారం ఉదయం బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి ఎక్కడున్నారు. తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ముకాశారు. ఇంకా సమైక్య వాదినని జగ్గారెడ్డి చెప్పుకుంటున్నారు. సమైక్య వాదివైతే ఎపిలో కలువు. కాంగ్రెస్ ది సమైక్య వాదమా?.. చెప్పాలి. ఓయూకు వచ్చే ముందు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ప్రశాంతంగా ఉన్న ఓయూకు రాహుల్ గాంధీ ఎందుకు రావాలి” అని ప్రశ్నించారు.

Balka Suman Slams Congress MLA Jaggareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News