Monday, December 23, 2024

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం…

- Advertisement -
- Advertisement -

Balkampet yellamma kalyanam 2022

హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి కళ్యాణాన్ని మంత్రులు కుటుంబ స‌మేతంగా తిలకించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News