Wednesday, January 22, 2025

సిఎంకు బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

- Advertisement -
- Advertisement -

Balkampet Yellamma Kalyanam Invitation To CM KCR

హైదరాబాద్ : ఈ నెల 5వ (మంగళవారం) తేదీన నిర్వహించే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము అమ్మవారి వార్షిక కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పలికారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహా ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News