Thursday, December 19, 2024

కాంగ్రెస్ ఎంఎల్‌సి అభ్యర్థులుగా బల్మూరి, మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌కు ఎంఎల్‌సి ఇచ్చినట్లు నిన్నటివరకు ప్రచారం జరిగింది. అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో మహేష్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News