Sunday, January 19, 2025

గచ్చిబౌలి పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం పరిసరాల్లో డ్రోన్లను నిషేధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. రిమోట్‌తో కంట్రోల్ చేసే డ్రోన్లను ఎవరు ఎగురు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News