Monday, December 23, 2024

రాజపక్స సోదరుల విదేశీ ప్రయాణంపై 11 వరకు నిషేధం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Ban on foreign travel of Rajapaksa brothers extended till 11

 

కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, అతని సోదరుడు మాజీ మంత్రి బసిల్ రాజపక్స విదేశీ ప్రయాణాలపై ఈనెల 11 వరకు సుప్రీం కోర్టు నిషేధం పొడిగించింది. ఇంతకు ముందు ఈనెల 4 వరకు సుప్రీం కోర్టు నిషేధం విధించగా, ఇప్పుడు 11 వరకు పొడిగించింది. శ్రీలంక ప్రస్తుత సంక్షోభానికి కారకులైన వారిపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News