Wednesday, January 22, 2025

కేంద్ర బడ్జెట్‌తో ప్రజలకు నిరాశ : బండ శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

Banda Srinivas Comments on Budget 2022

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలతో పాటు రైతులను, సామాన్యుల నిరాశకు గురిచేసిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర బడ్జెట్.. దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ నిరాశా నిస్పృహలకు గురిచేశారన్నారు. తెలంగాణపై బిజెపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News