Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

ఇవాళ ఉదయం సిఎం రేవంత్ రెడ్డిని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డిని బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి శాలువాతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News