Wednesday, January 22, 2025

బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్

- Advertisement -
- Advertisement -

ముంబై : బంధన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది పెట్టుబడిదారులకు ఆర్థిక సేవల రంగంలో బహుళ-సంవత్సరాల వృద్ధి అవకాశాల నుండి ప్రయోజనం పొందే అవకాశాన్ని అందిస్తుంది.

కొత్త ఫండ్ ఆఫర్ సోమవారం (జూలై 10) 2023న ప్రారంభమై జూలై 24న ముగుస్తుంది. ఈ ఫండ్‌లో పెట్టుబడి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, బంధన్‌బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్బైసైట్ ద్వారా చేయవచ్చు. బంధన్ ఎఎంసి సిఇఒ విశాల్ కపూర్ మాట్లాడుతూ, భారత ఆర్థిక వృద్ధిలో ఆర్థిక సేవల రంగం ప్రధానంగా ఉంది, దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు ప్రయోజనం పొందే అవకాశాన్ని అందిస్తుందని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News