Monday, December 23, 2024

28 నుంచి బంధన్ రిటైర్మెంట్ ఫండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పెట్టుబడిదారులు తమ పదవీ విరమణ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి బంధన్ రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రారంభించినట్లు బంధన్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 28న ప్రారంభమై అక్టోబర్ 12న ముగుస్తుంది.

బంధన్ రిటైర్మెంట్ ఫండ్‌లో పెట్టుబడిని లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేయవచ్చు. బంధన్ ఎఎంసి సిఇఒ విశాల్ కపూర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, ద్రవ్యోల్బణం పెట్టుబడిదారుల పొదుపులను తగ్గించగలవు, మ్యూచువల్ ఫండ్‌లు పదవీ విరమణ ప్రణాళిక కోసం సమర్థవంతమైన వాహనంగా తోడ్పడతాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News